మతిపోగొడుతున్న కియారా అద్వానీ (ఫొటోలతో)

438
Kiara advani cleavage show | నెట్లో మతిపోగొడుతున్న కియారా అద్వానీ (ఫొటోలతో)
Kiara advani cleavage show | నెట్లో మతిపోగొడుతున్న కియారా అద్వానీ (ఫొటోలతో)

Kiara advani cleavage show | మతిపోగొడుతున్న కియారా అద్వానీ (ఫొటోలతో) ….. ధోని సినిమాతో బాలీవుడ్ లో విజయాన్ని అందుకున్న కియారా అద్వానీ, మొదటి భారీ హిట్ మాత్రం భరత్ అనే నేను అనే చెప్పాలి. ఆ సినిమా విడుదలకు ముందే వెబ్ సిరీస్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ కియారా ను బోల్డ్ హీరోయిన్ గా నిలబెట్టింది. టాలీవుడ్ లో తదుపరి చిత్రం వినయ విధేయ రామ తో డిజాస్టర్ అందుకున్న కియారా మళ్ళీ టాలీవుడ్ సినిమా చేయలేదు. బహుశా ఆ సినిమా డిజాస్టర్ కావటం ఆమెకు కలిసొచ్చినట్టుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. తాజాగా అమ్మడు నటించిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి రీమేక్) రికార్డులు కొల్లగొడుతుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా వుండే కియారా అద్వానీ, తాజా ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...