ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో)

5143
ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో)
ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో)

ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో) …. మందిరా బేడీ టీవీ నటిగా, యాంకర్ గా, క్రికెట్ హోస్ట్ గా బాగా పాపులర్ అయింది. ఎప్పుడో 1995 లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా లో ప్రీతి పాత్రలో అందాలారబోస్తూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో నటించినా, టీవీ హోస్ట్ గా వచ్చిన పాపులారిటీ మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ సాహో తోపాటు తమిళ మలయాళం సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. తాజాగా అమ్మడు ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసి నెట్లో వైరల్ అయింది. ఆ ఫొటోతో పాటు మరికొన్ని లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/B0OJMiRgQOc/
https://www.instagram.com/p/Bz-k3Ipgp_i/
Loading...