మరోసారి వైరల్ అయిన ప్రియా వారియర్ వీడియో

632
మరోసారి వైరల్ అయిన ప్రియా వారియర్ వీడియో
మరోసారి వైరల్ అయిన ప్రియా వారియర్ వీడియో

మరోసారి వైరల్ అయిన ప్రియా వారియర్ వీడియో ….. ఎప్పుడో ఓరు ఆధార్ లవ్ సినిమా సాంగ్ టీజర్ లో కన్ను గీటి దేశాన్ని తనవైపు తిప్పుకుంది ప్రియా వారియర్. ఒక్కసారిగా వచ్చిన ఫెమ్ తో పాటు సహజసిద్ధంగా ఉన్న బలుపు కూడా తోడై కన్ను మిన్ను కనకుండా పోయిన ప్రియా కు మొదటి సినిమా మంచి బుద్ధి చెప్పింది. ఆ సినిమా విడుదలకు ముందు లెక్కలేనన్ని ఆఫర్లు కాలితో తన్నేసిన ప్రియా వారియర్, విడుదల తరువాత ఒక్క అఫర్ కూడా సంపాదించలేకపోయింది. దీనికి కారణం అంతకు ముందు ప్రదర్శించిన బలుపే అనేది జగమెరిగిన సత్యం. అడపా దడపా ప్రకటనల్లో కనపడుతూనే వున్నా, అమ్మడి క్రేజ్ మాత్రం అమాంతం దిగజారి పోయింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి వైరల్ అవుదామని ప్రయత్నించింది. ఆ వీడియో పై మీరూ ఓ లుక్ వేయండి. అయితే మన తెలుగు దర్శక నిర్మాతలు మాత్రం అమ్మడు అస్సలు యాక్టింగ్ కి పనికి రాదు అని తేల్చేసారు..

https://www.youtube.com/watch?v=UZa3EcWbRI4&feature=youtu.be
Loading...