కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు మహేష్

3190
Mahesh babu Sarileru Neekevvaru Updates | కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు మహేష్
Mahesh babu Sarileru Neekevvaru Updates | కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు మహేష్

Mahesh babu Sarileru Neekevvaru Updates | కాశ్మీర్ నుంచి హైదరాబాద్ కు మహేష్ …. మహేష్ బాబు గత రెండు చిత్రాలు మహర్షి, భరత్ అనే నేను భారీగా కాసుల వర్షం కురిపించాయి. అలాగే అనిల్ రావిపూడి రచయిత నుంచి డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యాక ఒక్క ప్లాప్ కూడా అందుకోలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “సరిలేరు నీకెవ్వరూ” చిత్రం తాజాగా మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో ముగించుకుంది. రెండవ షెడ్యూల్ ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో జరగనుంది. మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మాత్రమే కాక, ప్రస్తుత హాట్ బ్యూటీ రష్మిక మందన్న, లేడీ అమితాబ్ విజయ శాంతి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నారు.

https://twitter.com/AnilRavipudi/status/1152135503166070784
Loading...