నాగార్జున ఇంటికి చేరిన బిగ్ బాస్ 3 రచ్చ

3163
నాగార్జున ఇంటికి చేరిన బిగ్ బాస్ 3 రచ్చ
నాగార్జున ఇంటికి చేరిన బిగ్ బాస్ 3 రచ్చ

నాగార్జున ఇంటికి చేరిన బిగ్ బాస్ 3 రచ్చ …. ఎప్పుడో మొదలు కావాల్సిన బిగ్ బాస్ 3 ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎల్లుండి నుంచి టెలికాస్ట్ కానుంది. అయితే కంటెస్టెంట్స్ అవుదామని ఆశపడి భంగ పడిన శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయటం తో బిగ్ బాస్ 3 ఇప్పటికే వార్తల్లోకి ఎక్కింది. తాజాగా ఓయూ స్టూడెంట్స్ బిగ్ బాస్ షో నిలిపి వేయాలని లేకపోతె నాగార్జున ఇంటి వద్ద ధర్నా చేస్తామని వార్ణింగ్ ఇచ్చారు. దీంతో జూబ్లీ హిల్స్ లోని నాగార్జున ఇంటివద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసారు. మరి ఇన్ని ప్రోల్మ్స్ మధ్య బిగ్ బాస్ షో ఎల్లుండి నుంచి మొదలవుతుందో మరోసారి పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి.

Loading...