లిప్ లాకులు లేకపోతే చేసేదట

268
లిప్ లాకులు లేకపోతే చేసేదట
లిప్ లాకులు లేకపోతే చేసేదట

లిప్ లాకులు లేకపోతే చేసేదట …. టాలీవుడ్ లో గోషిప్స్ అనేవి కామనే. తాజాగా ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఫిదా బ్యూటీ సాయి పల్లవి గురించి అందరికి తెలిసిన విషయమే.. ఈమె నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటుంది. పాత్రకు ప్రాధాన్యత లేకపోతే స్టార్ హీరో సినిమాలు కూడా రిజెక్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా అందిన సమాచారం ప్రకారం, మైత్రి మూవీస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ కోసం మొదట సాయి పల్లవి ని సంప్రదించారట. కథ నచ్చినా, లిప్ లకుల్లో నటించాల్సి రావటం తో రిజెక్ట్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రష్మిక విజయ్ దేవరకొండ లిప్ లాకు సీన్లతో విడుదల చేసిన డియర్ కామ్రేడ్ టీజర్ ట్రైలర్ సంచలనం సృష్టించాయి.

Loading...