ఏ సర్టిఫికెట్ సినిమానే .. ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ రిపోర్ట్

1388
Ismart shankar movie censor review | ఏ సర్టిఫికెట్ సినిమానే .. ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ రిపోర్ట్
Ismart shankar movie censor review | ఏ సర్టిఫికెట్ సినిమానే .. ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ రిపోర్ట్

Ismart shankar movie censor review | ఏ సర్టిఫికెట్ సినిమానే .. ఇస్మార్ట్ శంకర్ సెన్సార్ రిపోర్ట్ … డిజాస్టర్లను వరుసపెట్టి సాధిస్తున్న హీరో దర్శకులు కలిసి తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. హీరోయిన్లు కూడా ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు సరికదా బోల్డ్ ఇమేజ్ కి చాలా దూరంగా ఉన్నారు. నిధి అగర్వాల్, నభా నటేష్ గతంలో కూడా క్లీవేజ్ షో చేసారు కానీ, పూరి చేతిలో పడ్డాక ఇస్మార్ట్ పోరి లిద్దరి బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. నిధి అగర్వాల్, నభా నటేష్ ఇంత హాట్ గా ఉంటారని బహుశా వారికీ కూడా తెలియదేమో. ఇక ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలైపోయాయి. మొదటి ట్రైలర్ పూర్తి మాస్ బ్యాక్ డ్రాప్ తో, రెండో ట్రైలర్ బోల్డ్ డైలాగ్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచాడు పూరి. ఈనెల 19 న విడుదల కానున్న ఈ చిత్రం కొన్ని కట్స్ తో ఏ సర్టిఫికెట్ సంపాదించింది. బిజినెస్ మాన్ తరువాత పూరి సినిమాల్లో మళ్ళీ ఏ సర్టిఫికెట్ వచ్చిన సినిమా ఇదే. మరి బిజినెస్ మాన్ తరువాత మళ్ళీ పూరి హిట్ అందుకోబోయే సినిమా కూడా ఇదేనేమో మరో వారం లో తేలనుంది.

Loading...