సెక్స్ లేకుండా 100 రోజులు ఎలా ?? ఫిదా పాప షాక్

373
Gayatri Gupta Bigg boss 3 | సెక్స్ లేకుండా 100 రోజులు ఎలా ?? ఫిదా పాప షాక్
Gayatri Gupta Bigg boss 3 | సెక్స్ లేకుండా 100 రోజులు ఎలా ?? ఫిదా పాప షాక్

Gayatri Gupta Bigg boss 3 | సెక్స్ లేకుండా 100 రోజులు ఎలా ?? ఫిదా పాప షాక్ …. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు తరువాత మళ్ళీ అంత భారీ హిట్ అయిన టీవీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండవ సీజన్ నాని హోస్ట్ చేసాడు. ఇక మూడో సీజన్ ఎన్నో అవాంతరాల తరువాత ఈమధ్య కొంత క్లారిటీ వచ్చింది. ఈషో నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. ఈసీజన్ కు మాత్రం గతం లో లేని విధంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేస్తే, తాజాగా ఫిదా బ్యూటీ గాయత్రీ గుప్త కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తుంది. సీజన్ 2 కోసం తనను సంప్రదించారని, షోలో 100 రోజులు ఉండాల్సి వస్తుందని, మరి 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో కో-ఆర్డినేటర్ వేధించాడని చెపుతుంది. కొసమెరుపేంటంటే, ఇవన్నీ ఆరోపణలే గానీ అధరాలు లేకపోవటం, ఇక ఆరోపణలు చేసే ఈ అమ్మడు సదరు కో-ఆర్డినేటర్ ఎవరో కూడా చెప్పక పోవటం.

Loading...