
Rashmika Mandanna Lip Lock | కావాల్సినన్ని కిస్సులున్నాయట …. రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో ఒక సంచలనం. కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమాలో హీరో అయిన రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. గతేడాది గీతా గోవిందం సినిమా లో విజయ్ దేవరకొండ తో రష్మిక లిప్ లాక్ సీన్ కారణం గానే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారనే పుకార్లు కూడా అప్పట్లో బాగానే వినిపించాయి. రష్మిక తాజా చిత్రం డియర్ కామ్రేడ్సి టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపించాయి. అయితే ఈ ట్రైలర్ లో కూడా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ ఉండటం మరోసారి కన్నడ నాట వైరల్ అయింది. కన్నడ ఫాన్స్ చాలామంది మరోసారి రష్మిక ను యధాతధంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా కన్నడ మీడియాతో ఈ విషయం పై స్పందించిన రష్మిక, “కోపం, బాధ, హాస్యం ఎలా పండిస్తామో, ముద్దు కూడా ఒక ఎక్సప్రెషనే” అని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, “డియర్ కామ్రేడ్ సినిమాలో ఈ కిస్సులు కావాల్సినన్ని ఉన్నాయి” అంటూ ముగించింది. దీంతో సినిమాకు ఇప్పటికే ఉన్న హైప్ కాస్తా అమాంతం పెరిగిపోయి అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
- మరోసారి వేడి పెంచిన అనిత (ఫొటోలతో)
- నెట్లో సెగలు పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్ (ఫొటోలతో)
- ఎంత చూపించినా ఉపయోగం లేదట (ఫొటోలతో)
- ఈసారి సినిమా కాదు గేమ్ కాపీ కొట్టారట
- బిగ్ బాస్ 3 లోకి హాట్ బ్యూటీ వైల్డ్ కార్డు ఎంట్రీ ??
- అరటిపళ్ళు కూడా హానికరమే అంటున్న బాలీవుడ్ హీరో
- భీమా డబ్బులకోసం చంపాలనుకుంటుంది … సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు
- ఒక్క పోస్టుకు రెండు కోట్లు ??
- ఈవయసులో ఇంత హాట్ గానా ?? (ఫొటోలతో)
- ఎద అందాలతో షాకిచ్చిన పూజాహెగ్డే