నేనున్నాను పుస్తకాన్ని అందుకున్న బాలయ్య, ఎన్టీఆర్, రాజమౌళి

4148
నేనున్నాను పుస్తకాన్ని అందుకున్న బాలయ్య, ఎన్టీఆర్, రాజమౌళి
నేనున్నాను పుస్తకాన్ని అందుకున్న బాలయ్య, ఎన్టీఆర్, రాజమౌళి

నేనున్నాను పుస్తకాన్ని అందుకున్న బాలయ్య, ఎన్టీఆర్, రాజమౌళి ….. ఇప్పటికే చాలా ఆధ్యాత్మిక పుస్తకాలను రచించిన పురాణపండ శ్రీనివాస్ అనే రచయిత హనుమంతుని లీలలను కొనియాడుతూ “నేనున్నాను” అనే పుష్టాన్ని రచించారు. తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, పూర్వపు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఈ పుస్తకాన్ని అభినందించారు కూడా. ఇక ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావటానికి సహకరించిన వారాహి అధినేత సాయి కొర్రపాటి కి కృతఙ్ఞతలు తెలుపుతూ, సెలెబ్రిటీలు కొంత మంది మందికి “నేనున్నాను” పుస్తకాన్ని రచయిత అందించారు. ఆ పుస్తకం అందుకున్న వారిలో రాజమౌళి, బాలయ్య, ఎన్టీఆర్ కూడా ఉండటం విశేషం.

Loading...