నటితో ఊబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన .. అరెస్ట్

1928
Driver Abused Swastika Dutta | నటితో ఊబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన .. అరెస్ట్
Driver Abused Swastika Dutta | నటితో ఊబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన .. అరెస్ట్

Driver Abused Swastika Dutta | నటితో ఊబర్ క్యాబ్ డ్రైవర్ అసభ్య ప్రవర్తన .. అరెస్ట్ …. బెంగాలీ నటి స్వస్తిక దత్త తన ఇంటి నుంచి షూటింగ్ జరిగే స్థలానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ బుకింగ్ క్యాన్సిల్ చేసి దిగిపోమన్నాడట. ఈమె రీఫ్యూజ్ చేయటంతో డ్రైవర్ తన లొకాలిటీ కి తీసుకెళ్లి డోర్ తెరిచి చేయ పట్టుకుని లాగాడట. అంతే కాక మరి కొంతమంది స్నేహితులతో కలిసి అసభ్యంగా ప్రవర్తించాడట. ఇదంతా ఆమె తరపు వాదన. ఏదేమైతేనేం, పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఊబర్ సంస్థ కూడా ఆ డ్రైవర్ యాక్సెస్ రద్దు చేసింది. బెంగాలీ నటి చెప్పే దాంట్లో నిజమెంత ఉందొ కానీ, సమయస్ఫూర్తి మెచ్చుకోవాల్సిందే. తన ఫేస్బుక్ ద్వారా డ్రైవర్ ఫోటో, పేరు, కార్ నెంబర్ ప్లేట్ అన్ని కూడా షేర్ చేసింది. కోల్కతా పోలీస్, ఊబర్ సంస్థ కూడా సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ కూడా తెలియచేసారు.

Uber ABP Ananda The Times of India ieBangla

Posted by Swastika Dutta on Tuesday, July 9, 2019

Loading...