గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్

2032
గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్
గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్

గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ డైరెక్టర్ … అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించటంతో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్ హీరో అయిపోయాడు. కోలీవుడ్ లో కూడా ఫాన్స్ ఉండటంతో తమిళ్, తెలుగు భాషల్లో నోటా అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా దర్శకుడు ఆనంద్ శంకర్, గతంలో ఏఆర్ మురుగదాస్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన ఆనంద్ శంకర్ “అరిమ నంబి” అనే హిట్ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. ఆ తరువాత చేసిన నోటా డిజాస్టర్ అయింది. చాలాకాలం నుంచి దుబాయ్ కి చెందిన దివ్యంకా తో ప్రేమలో ఉన్న ఆనంద్ శంకర్ ఇప్పుడు ఆమెనే స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.

Loading...