2014 లోనే బ్రెయిన్ ట్యూమర్ బయటపడిందని షాకిచ్చిన సూపర్ 30 ఒరిజినల్ హీరో

2106
2014 లోనే బ్రెయిన్ ట్యూమర్ బయటపడిందని షాకిచ్చిన సూపర్ 30 ఒరిజినల్ హీరో
2014 లోనే బ్రెయిన్ ట్యూమర్ బయటపడిందని షాకిచ్చిన సూపర్ 30 ఒరిజినల్ హీరో

2014 లోనే బ్రెయిన్ ట్యూమర్ బయటపడిందని షాకిచ్చిన సూపర్ 30 ఒరిజినల్ హీరో …. హృతిక్ రోషన్ తాజా చిత్రం సూపర్ 30 .. గ్రేట్ మాథమెటిషియన్ ఆనంద్ కుమార్ బయోపిక్ ఈ సినిమా. ఇప్పటికే ఆనంద్ కుమార్ బీహార్ లో ఐఐటి, జెఇఇ స్టూడెంట్స్ కు శిక్షణ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూ లో హోస్ట్ “ఇంత తొందరగా బయోపిక్ ఒప్పుకోవటానికి కారణమేమిటి” అనే ప్రశ్న అడిగాడు. దానికి ఆనంద్ కుమార్ ఇచ్చిన సమాధానం ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. 2014 లో బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నైజ్ అయిందని. త్వరలో చనిపోతానని రివీల్ చేసి అభిమానులకు షాకిచ్చాడు. 46 ఏళ్ళ ఆనంద్ కుమార్ బయోపిక్కే ఈ సూపర్ 30 .. ఈసినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్దమయింది. చాలాకాలం తరువాత వస్తున్నా హ్రితిక్ రోషన్ చిత్రం కావటం, అలాగే గత చిత్రం భారీ డిజాస్టర్ కావటంతో ఫాన్స్ లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Loading...