హద్దులు చెరిపేసినా అవకాశాలు రావట్లేదట (ఫొటోలతో)

387
హద్దులు చెరిపేసినా అవకాశాలు రావట్లేదట (ఫొటోలతో)
హద్దులు చెరిపేసినా అవకాశాలు రావట్లేదట (ఫొటోలతో)

హద్దులు చెరిపేసినా అవకాశాలు రావట్లేదట (ఫొటోలతో) …. కంచె సినిమాలో బాగా ట్రదితిఒనల్ గా కనిపించిన ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో పెద్దగా విజయాలేమి సాధించలేదు. దీంతో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అందరు హీరోయిన్ల మాదిరిగానే హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంకా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.. కొంచెం కొంచెం డోస్ పెంచుతూ వచ్చిన ప్రగ్యా ప్రస్తుతం బాగా పొదుపుగా బట్టలు వాడుతూ, ఎలాంటి రోల్ అయినా రెడీ అనే సంకేతాలు నిర్మాతలకు పంపుతుంది. అమ్మడు రీసెంట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

View this post on Instagram

Too lit to quit 🔥

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

View this post on Instagram

Gimme sometime to realise my crime! #Sundaze

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

https://www.instagram.com/p/Bzk6gvRhCKV/
Loading...