అడ్డంగా బుక్కయిన చిన్మయి సమంత

353
Samantha chinmayi trolled again | అడ్డంగా బుక్కయిన చిన్మయి సమంత
Samantha chinmayi trolled again | అడ్డంగా బుక్కయిన చిన్మయి సమంత

Samantha chinmayi trolled again | అడ్డంగా బుక్కయిన చిన్మయి సమంత …… తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” తో హిందీ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. సినిమా భారీ విజయం సాధించటంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ ని చెంపపై కొట్టటం అనే పాయింట్ చూపించి దర్శకుడిపై నెగటివ్ కామెంట్స్ చేసింది చిన్మయి. చిన్మయి లాంటి వాళ్ళను ఎవరూ పట్టించుకోకపోయినా, ఆమెకు సపోర్ట్ గా సమంత కూడా అలాంటి కామెంట్లే చేయటంతో నెటిజన్లు ఒక్కసారిగా తగులుకున్నారు. చిన్మయి ని అయితే సహజంగానే బండబూతులు తిట్టే నీటిజన్లు సమంత కు కూడా అలంటి షాక్ ఇచ్చారు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సమంతను చెంప దెబ్బ కొట్టే వీడియో పోస్ట్ చేస్తూ సమంతను ట్రోల్ చేస్తున్నారు. ఇక చిన్మయిని అయితే ఇంకా నీ మొగుడు విడాకులివ్వలేదా అంటూ రాయటానికి వీలుకాని పదజాలం తో తిడుతున్నారు. కొసమెరుపేంటంటే చిన్మయి ట్వీట్ కన్నా, ఆ తిట్లకే లైక్స్ ఎక్కువ రావటం…

Loading...