ప్రైవేట్ ప్లేస్ లో టాట్టూ .. మరోసారి దొరికిపోయిన సమంత (ఫొటోలతో)

563
Samantha Akkineni Secret Tattoo | ప్రైవేట్ ప్లేస్ లో టాట్టూ .. మరోసారి దొరికిపోయిన సమంత (ఫొటోలతో)
Samantha Akkineni Secret Tattoo | ప్రైవేట్ ప్లేస్ లో టాట్టూ .. మరోసారి దొరికిపోయిన సమంత (ఫొటోలతో)

Samantha Akkineni Secret Tattoo | ప్రైప్రైవేట్ ప్లేస్ లో టాట్టూ .. మరోసారి దొరికిపోయిన సమంత (ఫొటోలతో) …. సమంత రీసెంట్ సినిమా ఓ బేబీ కూడా భారీ హిట్ అయింది. అక్కినేని కోదలయిన తరువాత సమంత అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. పెళ్లి తరువాత హీరోయిన్లకు కెరీర్ ఉండదు అనే ర్యుమర్లకు సమంత చెక్ పెట్టేసింది అనే చెప్పాలి. కానీ పెళ్లి తరువాత సమంత అందాల ఆరబోత డోస్ బాగా పెంచి అక్కినేని ఫాన్స్ ని మాత్రం అసహనానికి గురి చేస్తుంది. ఎప్పుడు హాట్ ఫోటో నెట్లో షేర్ చేసినా, అక్కినేని పరువు తీయ్యద్దు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తూనే వున్నారు. అయినా సమంత అలంటి ట్రోల్ల్స్ లెక్క చేయకుండా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. తాజాగా ప్రైవేట్ ప్లేస్ లో పొడిపించుకున్న టాట్టూ బయటపెట్టి మరోసారి అక్కినేని ఫాన్స్ ఆగ్రహానికి గురయింది. ఆ ఫోటోషూట్ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

View this post on Instagram

✌️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Loading...