మరో బిజినెస్ మొదలుపెడుతున్న పూరి ఛార్మి

2236
మరో బిజినెస్ మొదలుపెడుతున్న పూరి ఛార్మి
మరో బిజినెస్ మొదలుపెడుతున్న పూరి ఛార్మి

మరో బిజినెస్ మొదలుపెడుతున్న పూరి ఛార్మి …… గతంలో పూరి జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ “పూరి టూరింగ్ టాకీస్” పేరుతొ సినిమా నిర్మాణం చేపట్టేవాడు. ఛార్మి తో కనెక్ట్ అయినా తరువాత “పూరి కనెక్ట్స్” పేరుతొ ఇద్దరు కలిసి నిర్మణ పనులు చూసుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది ఈ చిత్రం. తాజాగా పూరి జగన్నాధ్, ఛార్మి మరో బిజినెస్ లో చేతులు కలుపుతున్నారు. బట్టలను ఆన్లైన్లో అమ్మటమే వీరి కొత్త బిజినెస్. beismart.in అనే వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దుస్తులను విక్రయించనున్నారు. ఈ విషయాన్నీ కూడా సోషల్ మీడియాలో ఛార్మి తెలియచేసింది.

https://twitter.com/Charmmeofficial/status/1148092947881086976
Loading...