భర్త మిస్సయ్యాడంటూ ప్రకటించిన నటిపై నెటిజన్ల ఫైర్

169
భర్త మిస్సయ్యాడంటూ ప్రకటించిన నటిపై నెటిజన్ల ఫైర్
భర్త మిస్సయ్యాడంటూ ప్రకటించిన నటిపై నెటిజన్ల ఫైర్

భర్త మిస్సయ్యాడంటూ ప్రకటించిన నటిపై నెటిజన్ల ఫైర్ …. సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఈరోజుల్లో ఎంత కామం అయిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక సినిమాల ప్రొమోషన్స్ కోసం వెర్రి చేష్టలు, పిచ్చివాగుళ్ళు కూడా ఈమధ్య బాగా ఎక్కువైపోయిన విషయం విదితమే. తాజాగా మలయాళ నటి ఆషా శరత్ తన కొత్తచిత్రం “ఎవిడె” ప్రొమోషన్స్ కోసం వినూత్న ప్రయత్నం చేసింది. పేస్ బుక్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈఅమ్మడు తన పేజీ లో భర్త మిస్సయ్యాడు.. ఎవరైనా ఎక్కడైనా చూస్తే కేరళలోని కట్టప్పన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రకటన ఇస్తూ పోస్ట్ పెట్టింది. ఆ వీడియో నచ్యురల్ గా ఉండటంతో ఒక లాయర్ పొలిసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఇదేదో కోర్టుకి చేరనున్న విషయం అని అప్పుడు గ్రహించిన ఆశ శరత్ ఆ వీడియో కేవలం తన తాజా చిత్రం “ఈవిడే” ప్రమోషన్ కోసం పెట్టిందిగా క్లారిటీ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై మండిపడుతూ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

#Evidey

#Evidey Promotion video

Posted by Asha sharath on Wednesday, July 3, 2019
Loading...