బిగ్ బాస్ 3 | యువతకు వెర్రెక్కిస్తున్న సంచలన తార లోస్లియా (వీడియోతో)

543
Bigg boss 3 Losliya | బిగ్ బాస్ 3 | యువతకు వెర్రెక్కిస్తున్న సంచలన తార లోస్లియా (వీడియోతో)
Bigg boss 3 Losliya | బిగ్ బాస్ 3 | యువతకు వెర్రెక్కిస్తున్న సంచలన తార లోస్లియా (వీడియోతో)

Bigg boss 3 Losliya | బిగ్ బాస్ 3 | యువతకు వెర్రెక్కిస్తున్న సంచలన తార లోస్లియా (వీడియోతో) …. దేశంలో అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపిస్తున్న టీవీ షో బిగ్ బాస్. తెలుగులో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టీవీ షో మా టీవీ కి మంచి రేటింగ్ తెచ్చిపెట్టింది. మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మూడో సీజన్ నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. తమిళ బిగ్ బాస్ 3 ఇప్పటికే మొదలయింది. తాజా సీజన 3 లో తన క్యూట్ నెస్ తో, పాటలతో అందరిని అలరిస్తూ ఫేమస్ అయిపొయింది శ్రీలంక నుంచి షోలో పాల్గొన్న లోస్లియా. సోషల్ మీడియాలో లోస్లియా ఆర్మీ పేరుతొ ఇప్పటికే అభిమాన సంఘాలు కూడా ఏర్పాటయ్యాయి. లోస్లియా పాటలు, నృత్యాలు ప్రస్తుతం టిక్ టాక్ తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లోను ట్రెండ్ అవుతున్నాయి. గత బిగ్ బాస్ సీజన్ లో ఓవియా ఎంత ఫేమస్ అయిందో దానికి రెండు రేట్లు పాపులారిటీ ఇప్పటికే సంపాదించింది లోస్లియా. ఈ వీడియో చుడండి..

Loading...