గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో అరెస్టయిన భాగ్యశ్రీ భర్త

107
గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో అరెస్టయిన భాగ్యశ్రీ భర్త
గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో అరెస్టయిన భాగ్యశ్రీ భర్త

గ్యాంబ్లింగ్ రాకెట్ కేసులో అరెస్టయిన భాగ్యశ్రీ భర్త ….. మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దేశాన్నే ఒక ఊపు ఊపేసింది భాగ్యశ్రీ. టాప్ పొజిషన్లో వున్నప్పుడే నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన హిమాలయ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. త్వరలోనే ఆమె కుమారుడు బాలీవుడ్ ఎంట్రీ జరగనుంది. అయితే గ్యాంబ్లింగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు సోమవారం హిమాలయ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading...