అనుష్క సైలెన్స్ మూవీ ఫస్ట్ లుక్

118
Anushka Silence First Look | అనుష్క సైలెన్స్ మూవీ ఫస్ట్ లుక్
Anushka Silence First Look | అనుష్క సైలెన్స్ మూవీ ఫస్ట్ లుక్

Anushka Silence First Look | అనుష్క సైలెన్స్ మూవీ ఫస్ట్ లుక్… గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైలెన్స్ మూవీ షూటింగ్ సెరవేగంగా జరిగిపోతుంది. ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆ సినిమానుంచి ఒక లుక్ అనుష్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ లుక్ లో కూడా చీకట్లోనే ఎదో రాసుకుంటూ ఉన్న అనుష్క త్వరలోనే వెలుగులోకి వస్తానంటూ కామెంట్ పెట్టింది. ఆ పోస్ట్ పై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/BzcGWuNn7iK/
Loading...