బిగ్ బాస్ 3 సెట్లో తెలంగాణ పోలీసులు… నటి అరెస్టుకు రంగం సిద్ధం

1608
బిగ్ బాస్ 3 సెట్లో తెలంగాణ పోలీసులు... నటి అరెస్టుకు రంగం సిద్ధం
బిగ్ బాస్ 3 సెట్లో తెలంగాణ పోలీసులు… నటి అరెస్టుకు రంగం సిద్ధం

బిగ్ బాస్ 3 సెట్లో తెలంగాణ పోలీసులు… నటి అరెస్టుకు రంగం సిద్ధం … సీనియర్ నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనిత ప్రస్తుతం కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ప్రోగ్రాం లో కంటెస్టెంట్ గా వుంది. 2007 లో ఆనంద్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న వనిత 2012 లో విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి కూతురి విషయంలో ఇద్దరికీ గొడవలు జరుగుతూనే వున్నాయి. కాగా నాలుగు నెలల క్రితం తన కూతురుని కిడ్నప్ చేసింది అంటూ ఆనంద్ రాజ్ వనితపై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వున్నా వనితను అరెస్ట్ చేసేందుకు చెన్నై వెళ్లిన తెలంగాణ పోలీసులు చెన్నై పోలీసుల సహాయం కోరారు.. ఏ క్షణానైనా వనితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Loading...