డార్లింగ్స్ కోసం ప్రభాస్ కొత్త పిక్ వైరల్

84
డార్లింగ్స్ కోసం ప్రభాస్ కొత్త పిక్ వైరల్
డార్లింగ్స్ కోసం ప్రభాస్ కొత్త పిక్ వైరల్

డార్లింగ్స్ కోసం ప్రభాస్ కొత్త పిక్ వైరల్ …. ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో చివరి దశ షూటింగ్ ఆస్ట్రియా లో జరుగుతున్న విషయం విదితమే. ఈ మధ్యే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసాడు ప్రభాస్. అప్పటి నుంచి సాహో అప్డేట్స్ అన్ని దానిలో ఇస్తున్న ప్రభాస్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అవుతుంది. షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటో షేర్ చేస్తూ ప్రభాస్ “ఇంతకుముందెన్నడూ ఇలాంటి అనుభూతి చెందలేదు. ఆస్ట్రియాలో షూటింగ్ అద్భుతంగా వుంది” అంటూ కామెంట్ చేసాడు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ చిత్రం ఆగష్టు 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

Loading...