అమలాపాల్ బోల్డ్ మూవీ విడుదల తేదీ ఖరారు (ట్రైలర్స్ తో)

158
అమలాపాల్ బోల్డ్ మూవీ విడుదల తేదీ ఖరారు (ట్రైలర్స్ తో)
అమలాపాల్ బోల్డ్ మూవీ విడుదల తేదీ ఖరారు (ట్రైలర్స్ తో)

అమలాపాల్ బోల్డ్ మూవీ విడుదల తేదీ ఖరారు (ట్రైలర్స్ తో) ….. అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ఆడై (తెలుగులో ఆమె). ఎన్నో తంటాలు పడి మరీ ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ అయిన ఈచిత్రం ఈనెల 19 న తమిళ తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా కరణ్ జోహార్ విడుదల చేసిన ట్రైలర్ లో న్యూడ్ గా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఒక్కసారిగా ఈసినిమాకు ఎక్కడాలేని క్రేజ్ తీసుకొచ్చింది. న్యూడిటీ ఎక్కువైన కారణంగా మొదట తిరస్కరించిన సెన్సార్ బోర్డు చివరకు ఏ సర్టిఫికెట్ కేటాయించి విడుదలకు మార్గం సుగమం చేసింది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...