లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు తలుపు తట్టిన లక్ష్మీ పార్వతి

76
Lakshmi parvathi sexual harrassment case | లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు తలుపు తట్టిన లక్ష్మీ పార్వతి
Lakshmi parvathi sexual harrassment case | లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు తలుపు తట్టిన లక్ష్మీ పార్వతి

Lakshmi parvathi sexual harrassment case | లైంగిక వేధింపుల కేసులో హైకోర్టు తలుపు తట్టిన లక్ష్మీ పార్వతి …. ఎన్నికలకు ముందు లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తుంది అంటూ ఆమె అనుచరుడు కోటి పోలీస్ కంపాయింట్ ఇచ్చిన విషయం విదితమే. అంతే కాక లక్ష్మీ పర్వతే ఫోన్ లో పంపిన సందేశాలు కూడా పోలీసులకు సమర్పిస్తూ, పబ్లిక్ డొమైన్ లో కూడా షేర్ చేసాడు కోటి. దీంతో నెటిజన్లు ఆమెను ఒక ఆటాడుకున్నారు. అంతే కాక రామ్ గోపాల్ వర్మ కు లక్ష్మీ’స్ కోటి అనే సినిమా తీయాలని సలహా ఇస్తూ నన రచ్చ చేసారు సోషల్ మీడియాలో. తాజాగా లక్ష్మీ పర్వతే ఈ విషయంపై సీఐడీ లేదా సిబిఐ దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు ను ఆశ్రయించింది.. ఆమె వాదన ప్రకారం, కోటి ఆమె దగ్గర ఫోన్ తీసుకుని మెసేజ్ లు పంపుకున్నాడట. దీని వెనక tv5 మూర్తి, ఏబీఎన్ రాధాకృష్ణ, డిజిపి ఠాకూర్, అడిషనల్ డిజి వెంకటేశ్వర రావు ఉన్నారట.. వీరి వెనకాల చంద్రబాబు కూడా వున్నాడట. ఇంతమంది కలిసి లక్ష్మీపార్వతిపై కుట్ర చేశారట… అవును మరి ఈమె ఒక పెద్ద లీడర్ కదా ??

Loading...