యువరాజ్ సింగ్ యాక్టింగ్ డెబ్యూ

96
యువరాజ్ సింగ్ యాక్టింగ్ డెబ్యూ
యువరాజ్ సింగ్ యాక్టింగ్ డెబ్యూ

యువరాజ్ సింగ్ యాక్టింగ్ డెబ్యూ ….. యువరాజ్ సింగ్ 20 ఏళ్ళ క్రికెట్ కెరీర్ కు రీసెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించి ముగింపు పలికాడు యువరాజ్ సింగ్.. హాట్ స్టార్ స్పెషల్ లేటెస్ట్ వెబ్ సిరీస్ ఆఫీస్ ద్వారా తెరంగేట్రం చేయనున్నాడు యువరాజ్ సింగ్. ఉద్యోగుల జీవితాలపై 13 ఎపిసోడ్ ల కామెడీ టచ్ తో ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమ్ కానుంది.

Loading...