తెలుగు షార్ట్ ఫిలిం లో నటించనున్న బ్రావో

84
తెలుగు షార్ట్ ఫిలిం లో నటించనున్న బ్రావో
తెలుగు షార్ట్ ఫిలిం లో నటించనున్న బ్రావో

తెలుగు షార్ట్ ఫిలిం లో నటించనున్న బ్రావో …. వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ తో సౌత్ ఇండియా లో ఒక భాగమైపోయారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఒక సోషల్ షార్ట్ ఫిలిం కోసం బ్రావో ని సంప్రదించాడు. కార్పొరేట్ సంస్థలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనే సందేశం తో తెరకెక్కనున్న ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ నచ్చటంతో వెంటనే అగ్రిమెంట్ సైన్ చేసాడు బ్రావో. ఈ షార్ట్ ఫిలిం తమిళనాడు తోపాటు వెస్ట్ ఇండీస్ లోనూ షూట్ చేయనున్నారు.

Loading...