అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో వివాహం

228
Al vijay Aishwarya Wedding | అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో వివాహం
Al vijay Aishwarya Wedding | అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో వివాహం

Al vijay Aishwarya Wedding | అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో వివాహం ….. ప్రముఖ దర్శకుడు విజయ్, అమలాపాల్ 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో నటించాలా వద్దా అనే విషయంలో గొడవపడ్డ ఇద్దరు మనస్పర్థల కారణంగా 2017 లో విడాకులు తీసుకున్నారు. విచిత్రంగా విడాకుల అనంతరం అమలాపాల్ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఇప్పటికే చాలామందితో అఫైర్ వుంది అనే ర్యుమర్లు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక దర్శకుడు విజయ్ పై కూడా సాయి పల్లవి తో డేటింగ్ చేస్తున్నాడంటూ ర్యుమర్లు రీసెంట్ గా వినిపించాయి. ఈ ర్యుమర్లకు చెక్ పెడుతూ ఏఎల్ విజయ్ త్వరలో తాను రెండో పెళ్లి చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించాడు… ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని, డాక్టర్ ఐశ్వర్య ను వచ్చే నెలలో వివాహం ఆడనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు విజయ్..

Loading...