సాహూ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ఫర్స్ ఫిలిమ్స్

76
Prabhas Saaho Overseas rights | సాహూ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ఫర్స్ ఫిలిమ్స్
Prabhas Saaho Overseas rights | సాహూ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ఫర్స్ ఫిలిమ్స్

Prabhas Saaho Overseas rights | సాహూ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ఫర్స్ ఫిలిమ్స్ …… ప్రభాస్ బాహుబలి తరువాత నటించిన మరో భారీ బడ్జెట్ చిత్రం సాహూ. శ్రద్ధ కపూర్ ఈసినిమాలో ప్రభాస్ తో జతకట్టింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 న సాహూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమా విదేశీ హక్కులను ఫర్స్ ఫిలిమ్స్ దక్కించుకుంది. గతంలో యాష్ రాజ్ ఫిలిమ్స్ తోకలిసి భారీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఈసంస్థ చేతిలోకి విదేశీ హక్కులు వెళ్లటంతో మరింత భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశం వుంది.

Loading...