ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత

229
Vijaya Nirmala Passed away | ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత
Vijaya Nirmala Passed away | ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత

Vijaya Nirmala Passed away | ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల కన్నుమూత ….. ప్రముఖ సినీ నటి, దర్శకత్వ శాఖలో గిన్నీస్ రికార్డ్ గ్రహీత విజయ నిర్మల కనుమూశారు. ఆమె వయసు 73 ఏళ్ళు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి, ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కారు విజయ నిర్మల. 2009 లో వచ్చిన నేరము శిక్ష దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. ఆమె అసలు పేరు నిర్మల. విజయ సంస్థ ద్వారా సినిమాల్లో అవకాశాలు సంపాదించినా ఆమె విజయ నిర్మలగా మారింది.

Loading...