అర్జున్ రెడ్డి తరువాత జెర్సీ పై దృష్టి పెట్టిన షాహిద్ కపూర్

86
అర్జున్ రెడ్డి తరువాత జెర్సీ పై దృష్టి పెట్టిన షాహిద్ కపూర్
అర్జున్ రెడ్డి తరువాత జెర్సీ పై దృష్టి పెట్టిన షాహిద్ కపూర్

అర్జున్ రెడ్డి తరువాత జెర్సీ పై దృష్టి పెట్టిన షాహిద్ కపూర్ ….. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ విడుదలై భారీ విజయం సాధించింది…. మొదటి నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమాకు క్రిటిక్స్, మహిళా సంఘాలు ఫ్రీ ప్రమోషన్ కల్పించాయి. ఈవారం కూడా కబీర్ సింగ్ జోరు తగ్గేలా లేదు. ఇక షాహిద్ కపూర్ నాని జెర్సీ పై దృష్టి సారించాడు. ఇప్పటికే కరణ్ జోహార్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. గతంలో జితేంద్ర, సల్మాన్ ఖాన్, అమితాబ్ లాంటి స్టార్ హీరోలు సైతం తెలుగు సినిమాలను వరుస పెట్టి రీమేక్ లు చేస్తూ స్టార్ హీరోలయ్యారు. బహుశా ఇకనుంచి షాహిద్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పటికయితే షాహిద్ నెక్స్ట్ సినిమా జెర్సీ రీమేక్ అనేది కంఫర్మ్… ఎలాగో ఆ సినిమా పూర్తయే సమయానికి మరో తెలుగు సినిమా ఎదో ఒకటి బ్లాక్ బస్టర్ కాకమానదు… మన హీరో గారికి మరో రీమేక్ సినిమా సిద్ధం కాకా మానదు..

Loading...