అమెజాన్ ప్రైమ్ లో మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్

114
అమెజాన్ ప్రైమ్ లో మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్
అమెజాన్ ప్రైమ్ లో మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్

అమెజాన్ ప్రైమ్ లో మహర్షి రిలీజ్ డేట్ ఫిక్స్ ….. మహేష్ బాబు తాజా చిత్రం మహేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న మహేష్ తదుపరి చిత్రం “సరిలేరు నీకెవ్వరూ” షూటింగ్ లో చేరనున్నారు. అలాగే మహర్షి యూనిట్ ఈనెల 28 న వైజాగ్ లో 50 రోజల వేడుక జరపనుంది. డిజిటల్ రైట్స్ తీసుకున్న అమెజాన్ ప్రైమ్ లో మహర్షి సినిమా వచ్చేనెల 3 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై మహర్షి సినిమా చుసిన అభిమానులు ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా చూసేవా అవకాశాన్ని జులై 3 నుంచి కల్పించనుంది అమెజాన్.

Loading...