పెళ్లిచేసుకున్న ఫెడ్ అవుట్ నటి ఆర్తి చాబ్రియా

81
పెళ్లిచేసుకున్న ఫెడ్ అవుట్ నటి ఆర్తి చాబ్రియా
పెళ్లిచేసుకున్న ఫెడ్ అవుట్ నటి ఆర్తి చాబ్రియా

పెళ్లిచేసుకున్న ఫెడ్ అవుట్ నటి ఆర్తి చాబ్రియా …. సినీనటి ఆర్తి చాబ్రియా వివాహం సినీ ప్రముఖుల సమక్షంలో ముంబై లో జరిగింది. విశరధ్‌ బీడసీ అనే చార్టెడ్ అకౌంటెంట్ ని పెళ్లి చేసుకుంది ఆర్తి. టాలీవుడ్ లో కూడా ఒకరికి ఒకరు, గోపి గోడ మీద పిల్లి, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి వంటి సినిమాలతో మెరిసింది. చివరగా ఆరేళ్ళ క్రితం వచ్చిన ఒక పంజాబీ సినిమాతో నటనకు స్వస్తి చెప్పింది. మార్చ్ 11 న ఆర్తి విశరద్ న నిశ్చితార్ధం జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా లో చార్టెడ్ అకౌంటెంట్ అయినా విశరద్ త్వరలోనే ముంబై షిఫ్ట్ కానున్నది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే…

Loading...