విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం పాట పాడిన సూపర్ స్టార్

244
విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం పాట పాడిన సూపర్ స్టార్
విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం పాట పాడిన సూపర్ స్టార్

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం పాట పాడిన సూపర్ స్టార్ …. మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి వారసుడు దుల్ఖర్ సల్మాన్ తానూ నటించిన సినిమాల్లో పాటలు కూడా పడుతూ ఉంటాడు. సీఐఏ, చార్లీ, ఎబిసిడి సినిమాల్లో దుల్ఖర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు సినిమాలు కూడా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు దుల్ఖర్ సల్మాన్ తన స్నేహితుడైన విజయ్ దేవరకొండ కోసం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న డియర్ కామ్రేడ్ లో ఒక పాట పాడటం విశేషం. అయితే ఆ పాట కేవలం మలయాళం వెర్షన్ లోనే వినిపిస్తుంది. జులై 26 న విడుదల కానున్న ఈ చిత్రం దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నిటిలో విడుదలవనున్న విషయం విదితమే..

Loading...