పాయల్ రాజపుత్ అరుంధతి 2 ??

67
పాయల్ రాజపుత్ అరుంధతి 2 ??
పాయల్ రాజపుత్ అరుంధతి 2 ??

పాయల్ రాజపుత్ అరుంధతి 2 ?? ….. పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో నిర్మాత కోటి తూముల శంఖుచక్ర పతాకంపై నిర్మిస్తున్న చిత్రం అరుంధతి 2 . భారీ గ్రాఫిక్స్, బడ్జెట్ తో చారిత్రక కధాంశంతో తెరకెక్కనుంది ఈ సినిమా. బాలీవుడ్ స్టార్స్ తో చారిత్రక యూనివర్సల్ కథాంశంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కోటి తూముల మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం పాయల్ రాజపుత్ గుర్రపు స్వారీ, కత్తి సాము హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నుంచి నేర్చుకోనుందట.

Loading...