హిందీలో కూడా కత్తెర వాడిన సెన్సార్ బోర్డు

432
హిందీలో కూడా కత్తెర వాడిన సెన్సార్ బోర్డు
హిందీలో కూడా కత్తెర వాడిన సెన్సార్ బోర్డు

హిందీలో కూడా కత్తెర వాడిన సెన్సార్ బోర్డు …. విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ హీరో చేసిన అర్జున్ రెడ్డి సినిమా తమిళం, హిందీ లో రీమేక్ అవుతుంది. తమిళ వెర్షన్ ఎప్పుడొస్తుందో బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. హిందీ వెర్షన్ ను కబీర్ సింగ్ పేరుతొ సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ ముఖ్య పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ అందరు ఊహించిన విధంగానే కొన్ని కట్లు చెపుతూ, ఏ సర్టిఫికెట్ కేటాయించింది. కొన్ని డైలాగ్స్ మ్యూట్ చెయ్యాలని, సినిమా ముందు కాలేజీ లో రాగ్గింగ్ పై ఒక డిస్క్లైమర్ చూపించాలని ఆదేశించింది. రేపు ప్రపంచవ్యాప్తంగా కబీర్ సింగ్ విడుదల కానుంది.

Loading...