కాజల్ అగ్గార్వాల్ చెల్లెలు బికినీ ఫోజులు అవకాశాలకోసమేనా ?? (ఫొటోలతో)

3716
కాజల్ అగ్గార్వాల్ చెల్లెలు బికినీ ఫోజులు అవకాశాలకోసమేనా ?? (ఫొటోలతో)
కాజల్ అగ్గార్వాల్ చెల్లెలు బికినీ ఫోజులు అవకాశాలకోసమేనా ?? (ఫొటోలతో)

కాజల్ అగ్గార్వాల్ చెల్లెలు బికినీ ఫోజులు అవకాశాలకోసమేనా ?? (ఫొటోలతో) …. కాజల్ అగర్వాల్ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా దశాబ్దకాలంగా కొనసాగుతూనే వుంది. ఈ మధ్యలో చాలామంది హీరోయిన్లు వచ్చి కనుమరుగైపోయారు కూడా. అలాంటి ఒక హీరోయిన్ కాజల్ స్వయానా చెల్లెలు నిషా అగర్వాల్. పెద్దగా విజయాలు సాధించలేకపోయింది ఈ అమ్మడు చక్కగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే వుండే నిషా ఈ మధ్య కాలంలో కొంత ఎక్స్పోజింగ్ డోస్ పెంచింది. బహుశా రెండో ఇన్నింగ్స్ కోసమేమో అంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా నిషా అగర్వాల్ పోస్ట్ చేసిన స్విమ్మింగ్ పూల్ బికినీ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

https://www.instagram.com/p/Bywux8Dpiow/
https://www.instagram.com/p/Bywb2iSp_Os/
https://www.instagram.com/p/Bytnb8ypJ8h/
Loading...