ఫేక్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున

141
ఫేక్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున
ఫేక్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున … Photo credit … Nagarjuna akkineni twitter

ఫేక్ అకౌంట్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగార్జున ….. నాగార్జున అక్కినేని కి కూడా సోషల్ మీడియాలో ఫేక్ బెడద తప్పలేదు. ఇప్పటికైతే నాగార్జునకు ట్విట్టర్, పేస్ బుక్ లలో మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి. ఈ రెండిటిలో కలిపి దాదాపు 8 మిలియన్ల మంది ఫాలోయర్స్ వున్నారు ఈ సీనియర్ హీరోకి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇంస్టాగ్రామ్ లో నాగార్జునకు అకౌంట్ లేని విషయాన్నీ గమనించిన ఒక నెటిజన్ నాగ్ పేరుతొ ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ క్రీస్తే చేసి నాగార్జున ఫోటోలు వీడియోలు పెట్టాడు. ఇది నిజమైన అకౌంటేమో అని నమ్మి నెటిజన్లు ఫాలో అవటం మొదలుపెట్టారు. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లటంతో తన ట్విట్టర్ అకౌంట్ లో ఆ అకౌంట్ నది కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Loading...