నాగార్జున రొమాన్స్ కు చిన్మయి బుక్కయ్యింది

1679
నాగార్జున రొమాన్స్ కు చిన్మయి బుక్కయ్యింది
నాగార్జున రొమాన్స్ కు చిన్మయి బుక్కయ్యింది

నాగార్జున రొమాన్స్ కు చిన్మయి బుక్కయ్యింది ….. సమంత నీడ చిన్మయి శ్రీపాద. అర్ధం కాలేదా, అదేనండి సమంతకు డబ్బింగ్ వాయిస్ చిన్మయి శ్రీపాద. చిన్మయి మంచి వాయిస్ తో పాటు నోటి దూల కూడా బాగా ఎక్కువే. ఈమె భర్తే రాహుల్ రవీంద్రన్. ఇతనొక ఫెయిల్డ్ హీరో, ఫెయిల్డ్ డైరెక్టర్. మరిలాంటి వాడికి నాగార్జున మన్మధుడు 2 దర్శకత్వం ఎందుకు అప్పచెప్పాడో ఇంత చదివాకా కూడా అర్ధం కానీ వారు ఉండరేమో. మరి భర్త డైరెక్షన్ చేసిన సినిమా కాబట్టి చిన్మయి ప్రొమోషన్స్ చేయటం లో తప్పేమి లేదు. అయితే ఇలాంటి నోటి దూల వున్నవాళ్లు మాత్రం కొంచెం ఆలోచిస్తే బెటర్. గతంలో సీనియర్ హీరోలు కూతురి వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయటం సమంజసమేనా అంటూ పతివ్రతా పలుకులు పలికింది చిన్మయి. మరిప్పుడు మన్మధుడు 2 లో స్టోరీ అదే కదా .. ఎలా ప్రమోట్ చేస్తుంది అంటూ బండబూతులు తిడుతున్నారు నెటిజన్లు…

Chinmayi sripada, Chinmayee sripada, Nagarjuna, Manmadhudu 2, Rahul ravindran, Samantha
Chinmayi sripada, Chinmayee sripada, Nagarjuna, Manmadhudu 2, Rahul ravindran, Samantha
Loading...