అవకాశం దొరికితే ట్యాప్ తిప్పేస్తున్న కిల్లర్ హీరోయిన్ (వీడియోతో)

3491
అవకాశం దొరికితే ట్యాప్ తిప్పేస్తున్న కిల్లర్ హీరోయిన్ (వీడియోతో)
అవకాశం దొరికితే ట్యాప్ తిప్పేస్తున్న కిల్లర్ హీరోయిన్ (వీడియోతో)

అవకాశం దొరికితే ట్యాప్ తిప్పేస్తున్న కిల్లర్ హీరోయిన్ (వీడియోతో) …. నార్త్ నుంచి దిగుమతి అయిన మరో భామ అషిమా నర్వాల్ . టాలీవుడ్ లో నాటకం అనే బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత చేసిన హారర్ చిత్రం జెస్సి కూడా పెద్దగా ఆడలేదు. ఇక మూడవ సినిమా రీసెంట్ గా విడుదలైన (కొలైక్కారన్) కిల్లర్. విజయ్ ఆంథోనీ, అర్జున్, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కిల్లర్ సినిమా మంచి రివ్యూ లతో పాటు, కలెక్షన్లతో దూసుకెళుతుంది. తమిళ వెర్షన్ పరిస్థితి ఇది అయితే, తెలుగు వెర్షన్ మాత్రం మొదటి రోజే డిజాస్టర్ అయింది. రీసెంట్ గా సక్సెస్ మీట్ చేసుకున్న కిల్లర్ టీం అషిమా నర్వాల్ ఎమోషన్ అవటం తో షాకయ్యారు. ఈమెకిది మొదటిసారి కాదు ఎప్పుడు ఈ సినిమా గురించి ఏ ఫంక్షన్ జరిగినా ట్యాప్ తిప్పేయటం అషిమాకు అలవాటయిపోయింది. కారణం ఈమె గతంలో సినిమాలన్నీ ప్లాపయ్యి ఈ సినిమా హిట్ అవటమే. ఒకవేళ విజయ్ ఆంథోనీ ఈమెను గుర్తించి ఉండకపోతే ఈపాటికి తెరమరుగైపోయేదానిని అంటూ తెగ ఫీల్ అయిపోతుంది.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...