సీనియర్ నటి కుర్ర హీరోకు బ్రేక్ అప్ చెప్పేసిందట

1480
సీనియర్ నటి కుర్ర హీరోకు బ్రేక్ అప్ చెప్పేసిందట
సీనియర్ నటి కుర్ర హీరోకు బ్రేక్ అప్ చెప్పేసిందట

సీనియర్ నటి కుర్ర హీరోకు బ్రేక్ అప్ చెప్పేసిందట ….. సినీ పరిశ్రమలో ఒక పెద్ద ఫామిలీ నుంచి చాలాకాలం క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదరు నటిగారు ఒక్క సినిమాతోనే నటించటం మానేశారు. రీసెంట్ గా వచ్చిన ఒక కుర్ర హీరో సినిమాలో మరోసారి నటించింది ఆ సీనియర్ నటి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనేది అందరికి తెలిసినా, ఎవరు బయట పెట్టలేదు. రీసెంట్ గా ఆ హీరో సినిమాకు ఈమె పెట్టుబడి పెట్టింది అనేది కూడా ఓపెన్ సీక్రేట్టే.. తాజాగా వీరిద్దరూ బ్రేక్ అప్ చెప్పుకున్నారని, హీరోగారు తన తల్లిదండ్రులతో ఉంటున్నాడని, హీరోయిన్ ఒంటరిగానే ఉంటుందని, ఒకవేళ ఎదురు పడినా మాట్లాడుకోవటంలేదని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Loading...