బ్రా తీసేసి పాకిస్తాన్ కు పంచ్ ఇచ్చిన పూనమ్ పాండే (వీడియోతో)

4261
బ్రా తీసేసి పాకిస్తాన్ కు పంచ్ ఇచ్చిన పూనమ్ పాండే (వీడియోతో)
బ్రా తీసేసి పాకిస్తాన్ కు పంచ్ ఇచ్చిన పూనమ్ పాండే (వీడియోతో)

బ్రా తీసేసి పాకిస్తాన్ కు పంచ్ ఇచ్చిన పూనమ్ పాండే (వీడియోతో) … ప్రపంచ కప్ 2019 లో ఏడవ సారి ఇండియా పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ రెండు దేశాలే కాకుండా ప్రపంచమంతా దాయాదుల పోరుకోసం ఎదురు చూస్తుంది. ఇప్పటివరకు ప్రపంచ కప్ లో ఇండియా పై గెలవలేని పాకిస్తాన్ కు బహుశా ఈ సరి మొదటి పాయింట్ (ఇండియా పై) వచ్చే అవకాశం వుంది. వర్షం ఈ మ్యాచ్ పై ప్రభావం చూపితే పాకిస్తాన్ కు ఒక పాయింట్ దక్కుతుంది. ఇరు దేశాల మీడియా కూడా ఈ మ్యాచ్ ను హైలైట్ చేసిన విషయం విదితమే. పాకిస్తాన్ మన వింగ్ కమాండర్ అభినందన పోలికలతో ఇండియా ను కించపరుస్తూ యాడ్ రూపొందించింది. ఇండియా సంస్కారవంతమైన దేశం కాబట్టి అలాంటి చిల్లర యాడ్స్ చేసే అవకాశం లేదు. అయితే పాకిస్తాన్ కు చాలా మంది సెలబ్రిటీస్ కౌంటర్ ఇచ్చారు. వాటన్నిటిలో పూనమ్ పాండే ఇచ్చిన పంచ్ బాగా వైరల్ అయింది. మీకేలాగో ప్రపంచ కప్ వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఈ కప్ చాలు అంటూ బ్రా తీసి బ్రా కప్ చూపించి పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చింది. ఆ వీడియో పై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...