చిన్మయిని అసభ్యంగా చిత్రీకరించి ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

1613
చిన్మయిని అసభ్యంగా చిత్రీకరించి ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
చిన్మయిని అసభ్యంగా చిత్రీకరించి ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

చిన్మయిని అసభ్యంగా చిత్రీకరించి ట్రోల్ చేస్తున్న నెటిజన్లు …. మీటు ఉద్యమం ఊపందుకున్న సమయంలో చాల మంది తమ సొంత పబ్లిసిటీ కోసం ఆ ఉద్యమాన్ని వాడేసుకున్నారు. కొంతమంది అయితే నోటికి ఎవరి పేరు వస్తే వారిపై కథలల్లేసి పబ్లిసిటీ చేసుకున్నారు. వీరిలో చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. ఈమె ఆరోపణలు దేశాలే దాటిపోయాయి. ఎలాగోలా సెలబ్రిటీ అయిపోయిన చిన్మయి నెట్లో ట్వీట్ చేసే ముందు ప్రతిదీ ఆలోచించాలి. లేకపోతె ఇలాంటి వాళ్ళని మాత్రం నెటిజన్లు ట్రోల్ చేయకుండా వదలరు. గతంలో చిన్మయి ” ముసలి హీరోలు తమ కూతురుకన్నా తక్కువ వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు” అంటూ సీనియర్ హీరోలపై కామెంట్ చేసింది. పనిలేని చాలామంది దాన్ని రీట్వీట్ కూడా చేసారు. అప్పుడు చేసిన ట్వీట్ కి ఇప్పుడు దూల తీరింది. చిన్మయి భర్త, ప్లాప్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ నాగార్జునతో తెరకెక్కిస్తున్న మన్మధుడు సినిమాలో కూడా అదే స్టోరీ రిపీట్ కావటం చిన్మయి కి తలనొప్పిగా తయారయింది. ఆ సినిమాను ప్రమోట్ చేసిన చిన్మయిని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. మేమేలు, చిన్మయి ఫోటోలు మార్ఫ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు..

Loading...