బికినిలో కుర్రకారును కవ్విస్తున్న హంస నందిని (ఫొటోలతో)

2387
బికినిలో కుర్రకారును కవ్విస్తున్న హంస నందిని (ఫొటోలతో)
బికినిలో కుర్రకారును కవ్విస్తున్న హంస నందిని (ఫొటోలతో)

బికినిలో కుర్రకారును కవ్విస్తున్న హంస నందిని (ఫొటోలతో) ….. హీరోయిన్గానే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, హంసానందిని సక్సెస్ కాలేకపోయింది. అందం అభినయం అన్ని వున్నా ఐటెం గర్ల్ గానే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. కొన్ని పెద్ద సినిమాలలో చిన్న ఆఫర్లు, ఐటెం సాంగ్స్ తప్ప మంచి క్యారెక్టర్ ఏది రావటంలేదు. హంసానందిని మాత్రం సోషల్ మీడియాలో తన ప్రయత్నాలు తానూ చేస్తూనే వుంది. ప్రస్తుతం గోవాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న హంస బీచ్లో ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ బికినీ ఫోటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...