ఎన్టీఆర్ చిన్న కుమారుడి మొదటి బర్త్ డే పిక్స్

224
ఎన్టీఆర్ చిన్న కుమారుడి మొదటి బర్త్ డే పిక్స్
ఎన్టీఆర్ చిన్న కుమారుడి మొదటి బర్త్ డే పిక్స్

ఎన్టీఆర్ చిన్న కుమారుడి మొదటి బర్త్ డే పిక్స్ ….. ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ రామ్ మొదటి పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు లైకులు, కామెంట్లతో వైరల్ అయ్యాయి.. ఆఫొటోలపై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...