కియారా అద్వానీ డీప్ లిప్ లాక్

316
కియారా అద్వానీ డీప్ లిప్ లాక్
కియారా అద్వానీ డీప్ లిప్ లాక్

కియారా అద్వానీ డీప్ లిప్ లాక్ …. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా హిందీలో అదే దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించిన విషయం విదితమే. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాకు కబీర్ సింగ్ టైటిల్. ఈ సినిమా ఈనెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ కు, ఈమధ్యే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ తో పాటు కాంట్రొవేరిసిస్ కూడా వచ్చాయి. అలాగే సినిమా ప్రొమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ బాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తుంది. కియారా అద్వానీ షాహిద్ కపూర్ డీప్ లిప్ లాక్ తో విడుదలైన ఈ పోస్టర్ క్షణాల్లోనే వైరల్ అయింది. సోషల్ మేడితో పాటు, టీవీ ఛానల్స్ లో కూడా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచనుంది యూనిట్… ఇప్పడు విడుదల చేసిన పోస్టర్ పై మీరూ ఓ లుక్ వేయండి..

కియారా అద్వానీ డీప్ లిప్ లాక్, Kiara advani, Shahid kapoor, kabir singh, Kabir singh lip lock, Kabir singh movie promotions, Kabir singh release date
కియారా అద్వానీ డీప్ లిప్ లాక్, Kiara advani, Shahid kapoor, kabir singh, Kabir singh lip lock, Kabir singh movie promotions, Kabir singh release date
Loading...