భర్త ఎదురుగానే జుట్టుపట్టుకు లాగి ముద్దు పెట్టిన అభిమాని (వైరల్ వీడియోతో)

3353
భర్త ఎదురుగానే జుట్టుపట్టుకు లాగి ముద్దు పెట్టిన అభిమాని (వైరల్ వీడియోతో)
భర్త ఎదురుగానే జుట్టుపట్టుకు లాగి ముద్దు పెట్టిన అభిమాని (వైరల్ వీడియోతో)

భర్త ఎదురుగానే జుట్టుపట్టుకు లాగి ముద్దు పెట్టిన అభిమాని (వైరల్ వీడియోతో) ….. సెలబ్రిటీస్ కి పబ్లిక్ లో ఇలాంటి సంఘటనలు ఎదురు కావటం సహజమే. ఇండియాలోనే కాకుండా బయటకూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికన్ స్టార్ సింగర్, నటి అయిన మిలీ సైరస్ భర్త టామ్ హెంస్వర్త్ తో కలిసి స్పెయిన్ లో పర్యటిస్తుంది. మంచి క్రేజ్ వున్నా నటి కావటంతో అభిమానులు వీరు ఎక్కడికెళ్లినా చుట్టూ ముట్టటం సహజమే. అయితే ఒక క్రెజీ ఫ్యాన్ ఈమెను జుట్టు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఉడాయించాడు. ఈ ఘటనకు అందరు షాక్ అయ్యారు. ఈ వీడియో నెట్లో ప్రస్తుతం వైరల్ అయింది… మీరూ ఓ లుక్ వేయండి…

Loading...