డిజాస్టర్ హీరోతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్

1275
డిజాస్టర్ హీరోతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్
డిజాస్టర్ హీరోతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్

డిజాస్టర్ హీరోతో రొమాన్స్ చేయనున్న కీర్తి సురేష్ …. మేఘ ఆకాష్ తో వరుస సినిమాలు చేసిన నితిన్ ఒకదాన్ని మించి మరొక డిజాస్టర్ స్కోర్ చేసాడు. కెరీర్ ఎక్కడో ఒకటి ఆరా తప్పితే అన్ని డిజాస్టర్సే.. ఈ హీరోగారి లేటెస్ట్ డిజాస్టర్ సినిమా శ్రీనివాస కళ్యాణం విడుదలై అప్పుడే సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికైతే మరోరెండు సినిమాలు సైన్ చేసాడు నితిన్. వెంకీ అట్లూరి తో ఒక సినిమా, వెంకీ కుడుముల తో మరో సినిమా ప్లాన్ చేసాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న భీష్మ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. అలాగే వెంకీ అట్లూరి దర్శత్వం వహించనున్న ఇంకా పేరు నిర్ణయించని సినిమాలో మహానటి కీర్తి సురేష్ నటించనుంది అని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లయినా, ఈ డిజాస్టర్ హీరోకి హిట్ అందిస్తారేమో చూడాలి.

Loading...