కాజల్ ఫ్యామిలీ టైమ్

1631
కాజల్ ఫ్యామిలీ టైమ్, కాజల్ అగ్గార్వాల్, Kajal, Kajal Aggarwal, Nisha aggarwal, kajal aggarwal pool party, Kajal aggarwal family time

కాజల్ ఫ్యామిలీ టైమ్ ….. కాజల్ అగ్గార్వాల్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా ఇంకా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది. ఈమె చెల్లెలు నిషా అగర్వాల్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, వెంటనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కాజల్ సమయం దొరికినప్పుడల్లా నిషా కొడుకుతోనే గడుపుతుందట… పూల్ లో నిషాతో, ఆమె కొడుకుతో కాజల్ పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఆ పిక్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Loading...