అమలాపాల్ కు సెన్సార్ బోర్డు షాక్.. పెద్దలకు మాత్రమే అంటూ ఏ సర్టిఫికెట్

887
Amala paul Aadai Movie Censor | అమలాపాల్ కు సెన్సార్ బోర్డు షాక్.. పెద్దలకు మాత్రమే అంటూ ఏ సర్టిఫికెట్
Amala paul Aadai Movie Censor | అమలాపాల్ కు సెన్సార్ బోర్డు షాక్.. పెద్దలకు మాత్రమే అంటూ ఏ సర్టిఫికెట్

Amala paul Aadai Movie Censor | అమలాపాల్ కు సెన్సార్ బోర్డు షాక్.. పెద్దలకు మాత్రమే అంటూ ఏ సర్టిఫికెట్ … పెళ్లి విడాకులు, మీటు, కాస్టింగ్ కౌచ్, లవ్ అఫైర్స్, డేటింగ్ ర్యూమర్స్, సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలు.. ఇలా రకరకాల కారణాలతో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉండే అమలాపాల్ తన రీసెంట్ చిత్రం ఆడై కోసం గట్టిగానే ప్రొమోషన్స్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచే అంచనాలు విపరీతంగా వున్నాయి. కారణం అమలాపాల్ అందాలు ఆరబోస్తూ ఉన్న పోస్టర్ ని ఫస్ట్ లుక్ గా విడుదల చేయటమే. ఈమధ్య కాలంలో విష్ణు విశాల్ తో అమలాపాల్ డేటింగ్ చేస్తోంది అంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది. ఈ ర్యూమర్ పై స్పందించిన అమలాపాల్ అలాంటిదేమి లేదు అంటూనే, మరోపక్క ఆడై సినిమా కు ఆ విషయాన్నీ కూడా పబ్లిసిటీ గా మలచుకుంది. త్వరలోనే విడుదలవనున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డు కొన్ని కట్లు చెపుతూ, ఏ సర్టిఫికెట్ కేటాయించింది. ఇక విడుదల తేదీనే తరువాయి. అయితే ఇప్పటి వరకు ఆ ఒక్క ఫస్ట్ లుక్ తప్ప టీజర్ గానీ, ట్రైలర్ కానీ విడుదల కాలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ పై మీరూ ఓ లుక్ వేయండి.

Amala paul, Aadai movie, Aadai movie censor, Aadai movie preview
Amala paul, Aadai movie, Aadai movie censor, Aadai movie preview
Loading...